Girls Stuck Inside Lift: 25 నిమిషాలకు పైగా లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ముగ్గురు బాలికలు.. ఘాజియాబాద్ లో ఘటన
ఘాజియాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ముగ్గురు బాలికలు ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. 25 నిమిషాలకు పైగా బాలికలు లిఫ్ట్లోనే ఉండిపోవడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక బృందం శ్రమించడంతో బాలికలు బయటపడ్డారు. బిల్డర్ పై కేసు నమోదైంది.
Ghaziabad, Jan 3: ఘాజియాబాద్ (Ghaziabad) లోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్ట్ (Lift) లో ముగ్గురు బాలికలు ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. 25 నిమిషాలకు పైగా బాలికలు లిఫ్ట్ లోనే ఉండిపోవడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక బృందం శ్రమించడంతో బాలికలు (Girls) బయటపడ్డారు. బిల్డర్ పై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)