Viral Video: దూసుకొచ్చిన ఖడ్గమృగం.. తప్పించుకునే యత్నంలో వాహనం బోల్తా... వీడియో ఇదిగో!

పశ్చిమ బెంగాల్ లోని అలీపూర్ జిల్లాలో జలదాపరా నేషనల్ పార్క్ లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. కొందరు పర్యాటకులు వాహనాల్లో వెళ్లి జంతువులను ఫొటో తీసే ప్రయత్నం చేశారు. ఇంతలో..

Credits: Twitter

Kolkata, Feb 27: పశ్చిమ బెంగాల్ లోని అలీపూర్ జిల్లాలో జలదాపరా నేషనల్ పార్క్ లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. కొందరు పర్యాటకులు వాహనాల్లో వెళ్లి జంతువులను ఫొటో తీసే ప్రయత్నం చేశారు. ఇంతలో ఒక ఖడ్గమృగం పొదల్లోంచి బయటికి వచ్చి వాహనం దిశగా పరుగులు తీసింది. దాంతో భయపడిపోయిన వాహనం డ్రైవర్ రివర్స్ లో పోనిచ్చే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. వాహనం రోడ్డు పక్కకి జారిపోయి బోల్తా కొట్టగా, ఐదుగురు పర్యాటకులకు గాయాలయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement