Royal Enfield Blast in Hyderabad: మంటలార్పుతుండగా ఒక్కసారిగా పేలిపోయిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్.. పోలీసు సహా 10 మందికి గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (లైవ్ షాకింగ్ వీడియో)

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. మొఘల్‌ పురాలో ప్రమాదవశాత్తూ ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి.

Royal Enfield Blast in Hyderabad (Credits: X)

Hyderabad, May 13: హైదరాబాద్ (Hyderabad) లో ఘోర ప్రమాదం జరిగింది. మొఘల్‌ పురాలో ప్రమాదవశాత్తూ ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ (Royal Enfield Blast in Hyderabad) నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వీటిని అదుపు చేయడానికి స్థానికులు యత్నిస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పోలీసు సహా 10 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటరు మహాశయులు.. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇతరత్రా ప్రముఖులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement