Fact Check: రైల్వేలో 9500 కానిస్టేబుల్ పోస్టులు అబద్దం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నిజం కాదని తెలిపిన PIB

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)లో కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయని పేర్కొంటున్న ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త ఫేక్ అని గుర్తించాలి. పిఐబి చేసిన నిజనిర్ధారణలో ఆ వార్త ఫేక్ అని పేర్కొంది

RPF-Fact-Check

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)లో కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయని పేర్కొంటున్న ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త ఫేక్ అని గుర్తించాలి. పిఐబి చేసిన నిజనిర్ధారణలో ఆ వార్త ఫేక్ అని పేర్కొంది. RPF 9500 కానిస్టేబుల్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎలాంటి ఖాళీలను తెరవలేదు. సరైన సమాచారాన్ని పొందడానికి http://rpf.indianrailways.gov.in వద్ద RPF అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని PIB ప్రజలను కోరింది.

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement