HC On Sex Determination: పిండం యొక్క లింగ నిర్ధారణ స్త్రీ పట్ల ద్వేషానికి, లింగ అసమానతకు దారితీస్తుంది.. పీసీపీఎన్డీటీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

పిండం యొక్క లింగ నిర్ధారణ స్త్రీ పట్ల ద్వేషానికి, లింగ అసమానతకు దారితీస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీసీపీఎన్డీటీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది.

Representational Image (Photo Credit: ANI/File)

Newdelhi, April 25: పిండం (Foetus) యొక్క లింగ నిర్ధారణ స్త్రీ పట్ల ద్వేషానికి (misogyny), లింగ అసమానతకు (gender inequality) దారితీస్తుందని ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) కీలక వ్యాఖ్యలు చేసింది. పీసీపీఎన్డీటీ చట్టాన్ని (PCPNDT Act) కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది.

S Jaishankar Hits Hard At Pakistan:సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే పొరుగు దేశాలతో మసులుకోవడం కష్టమే.. ఆ దేశం మారుతుందని ఆశిస్తున్నాం.. పాక్ కు జైశంకర్ చురకలు.. పనామాలో మీడియాతో విదేశాంగ మంత్రి (వీడియోతో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now