IND vs ZIM: మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన గిల్ సొగసైన క్యాచ్.. మీరూ చూడండి

మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన గిల్ సొగసైన క్యాచ్

Catch (Photo Credits: Sony Liv)

టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) జింబాబ్వేతో (Zimbabwe) మూడో వన్డేలో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా గిల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే డెబ్యూ సెంచరీ. 97 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 130 పరుగులు చేసి జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. మ్యాచ్ గతిని తిప్పే కీలకమైన క్యాచ్ ను గిల్ ఎంతో చాకచక్యంతో ఒడిసిపట్టిన తీరు అందర్నీ ఆకట్టుకుంటున్నది. ఆ క్యాచ్ (Catch)ను మీరూ చూడండి..

 

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement