Singaram Viral Video: మళ్లీ ఇంకొకటి వచ్చేసింది, సింగారం ఛీ పోవే వీడియో ఇంటర్నెట్లో వైరల్, నన్ను వదిలేసి పోతావా అంటూ బాధపడుతున్న మందుబాబు

తాజాగా మరో వీడి యో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మందుబాబు సింగారం ఛీ పోవే అంటూ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

singaram Chi Pove Video (Photo-Video Grab)

సోషల్ మీడియాలో మొన్న బంగారం ఛీ పోరా అంటూ ఓ వీడియో  వైరల్ అయిన సంగతి విదితమే. తాజాగా మరో వీడి యో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మందుబాబు సింగారం ఛీ పోవే అంటూ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియోలో అతను  ‘ సింగారం..ఎందుకు ఏడిపిస్తున్నావు.. రాత్రి అలా జరిగిందని నన్ను వదిలేసి వెళ్లిపోతావా.. మగాడన్నాక వానలో తడవాలి ఆడదన్నాక ఎండలో ఎండాలి. అలాగే నువ్వు నా పక్కన ఉంటేనే కదా మూడ్ వచ్చేది. మరి నన్ను వదిలేసి యాడికెళ్లావు..తడి గుడ్డ వేసుకుని పడుకోలేక చచ్చిపోతున్నా సింగారం. నీకు ఒకటి చెప్పనా.. నువ్వు బెడ్ మీదకు వస్తేనే కదా నేనేంటో తెలిసేది.. రాకుండా చూపించమంటే ఏం చూపించను.. ఈ రాత్రికైనా వస్తావా లేక మళ్లీ తడిగ్గుడనే వేసుకుని పడుకోమంటావా..త్వరగా చెప్పవే.. ఛీ పోవే ’ అంటూ హావభావాలు పలికిస్తున్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)