Snake on Shivalinga: రామాలయంలో అద్భుత దృశ్యం.. శివలింగంపై ప్రత్యక్షమైన నాగుపాము.. వీడియో ఇదిగో

హుజూరాబాద్‌ పట్టణంలోని రామాలయ గర్భ గుడికి ఎదురుగా ఉన్న శివలింగంపై ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలో శివలింగాన్ని నాగుపాము చుట్టుకుని కనిపించింది.

Snake on Shivalinga (Credits: X)

Huzurabad, Jan 28: హుజూరాబాద్‌ (Huzurabad) పట్టణంలోని రామాలయ గర్భ గుడికి ఎదురుగా ఉన్న శివలింగంపై (Shivalinga) ఒక్కసారిగా నాగుపాము (Snake) ప్రత్యక్షమైంది. ఆలయంలో శివలింగాన్ని నాగుపాము చుట్టుకుని కనిపించింది. ఆ సుందర దృశ్యాన్ని చూసిన భక్తులు మొదట భయాందోళనకు గురయ్యారు. కానీ, ఆ తర్వాత నాగరాజు సమేత శివలింగ దర్శన భాగ్యం తమకు కలిగిందంటూ ఆనందంతో ఉక్కిబిక్కిరి అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Secunderabad Clock Tower Stopped: గత ఐదు రోజులుగా తిరగని చరిత్రాత్మక సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌.. పట్టించుకోని అధికారులు.. స్థానికులు గరం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement