Viral Video: లడఖ్ లో అరుదైన మంచు చిరుత వేట.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

లడఖ్ లో అరుదైన మంచు చిరుత కనిపించింది. పర్వత మేకలను వేటాడుతూ దర్శనమిచ్చింది. ఈ క్షణాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. మూడు మేకల్లో చిరుత నుంచి రెండు తప్పించుకోగా.. ఒకటి కిందపడి దొరికిపోయింది. దాన్ని నోట కర్చుకుని చిరుత తీసుకెళ్లిపోయింది.

Snow leopard (Credits: Twitter)

Newdelhi, March 17: లడఖ్ లో (Ladakh) అరుదైన మంచు చిరుత (Snow Leopard) కనిపించింది. పర్వత మేకలను (Goats) వేటాడుతూ దర్శనమిచ్చింది. ఈ క్షణాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. మూడు మేకల్లో చిరుత నుంచి రెండు తప్పించుకోగా.. ఒకటి కిందపడి దొరికిపోయింది. దాన్ని నోట కర్చుకుని చిరుత తీసుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాంతార సినిమాకు అరుదైన గౌరవం.. ఐరాస కార్యాలయంలో నేడు ప్రదర్శన..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now