Royal Baby Name: రాయల్‌ బేబీకి 157 అక్షరాలతో పేరు.. దీనికి ఓ కారణం ఉంది!!

ఇలా రక్త సంబంధీకులను గుర్తు చేసుకుంటూ స్పెయిన్‌ లోని ఓ రాకుమారుడు తన బిడ్డకు నామకరణం చేశాడు.

Royal Baby Name (Credits: X)

Newdelhi, Oct 29: అమ్మ, అమ్మమ్మ, తండ్రి, మేనమామ.. ఇలా రక్త సంబంధీకులను గుర్తు చేసుకుంటూ స్పెయిన్‌ లోని ఓ రాకుమారుడు (Prince) తన బిడ్డకు (Baby) నామకరణం చేశాడు. మత విశ్వాసాల్ని తెలిపే పదాల్ని కూడా చేర్చాడు. దీంతో ఆ రాయల్‌ బేబీ (Royal Baby) పేరు 25 పదాలు, 157 అక్షరాలతో తయారైంది. స్పెయిన్‌లోని ఆల్బా రాజ్య రాకుమారుడు డ్యూక్‌ ఫెర్నాండో ఫిట్జ్‌-జేమ్స్‌ స్టువార్ట్‌, సోషియా పలాజులో దంపతులకు ఈ ఏడాది జనవరిలో బిడ్డ జన్మించింది. ఆ బిడ్డకు ‘సోఫియా ఫెర్నాండ డోలోరెస్‌ కయేంటానా టెరిసా ఆంజిలా డి లా క్రూజ్‌ మికాలా డెల్‌ సాంటిసిమో సక్రమెంటో డెల్‌ పెర్పుటూ సోకోరో డి లా సాంటిసిమా ట్రినిడాడ్‌ డి టోడోస్‌లాస్‌ సాంటోస్‌’ అని పేరు పెట్టారు.

Rithu Chowdary Got Cheated: అతను చేసిన పనికి ఎన్నో రాత్రులు ఏడ్చాను! నమ్మినందుకు ఘోరంగా మోసం చేశాడంటూ జబర్దస్త్ నటి కన్నీళ్లు, పోలీస్‌ కేసు కూడా పెట్టానంటున్న రీతూ చౌదరి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు