Tamil Nadu: రూ. 2. 6 లక్షల రూపాయి బిళ్లలతో బైక్ కొనుగోలు చేసిన తమిళనాడు యువకుడు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

తమిళనాడులో ఓ యువకుడు రూ. 2 6 లక్షలకు బైక్ కొనుగోలు చేశాడు. అయితే అందులో వింతేముంది అందరూ కొంటారు అని మీరనుకోవచ్చు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. అతను మొత్తం రూ.2 6 లక్షలకు రూపాయి కాయిన్లు ఇచ్చి బైక్ కొనుగోలు చేశాడు.

Tamil Nadu Youth Buys Rs 2.6 Lakh Bike With Re 1 Coins Collected Over Three Years(Photo-ANI)

తమిళనాడులో ఓ యువకుడు రూ. 2 6 లక్షలకు బైక్ కొనుగోలు చేశాడు. అయితే అందులో వింతేముంది అందరూ కొంటారు అని మీరనుకోవచ్చు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. అతను మొత్తం రూ.2 6 లక్షలకు రూపాయి కాయిన్లు ఇచ్చి బైక్ కొనుగోలు చేశాడు. ఇందుకోసం అతను మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ కాయిన్స్ లెక్కబెట్టేసరికి షోరూం వాళ్లకి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement