Telangana Liberation Day Wishes in Telugu: తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..

తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.

Telangana Liberation Day Wishes in Telugu: సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.

తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17న అసలేం జరిగింది ? హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..

1948 సెప్టెంబర్‌-13 నుంచి 17వ తేదీ వరకు జరిగిన పోలీసు చర్య వల్లే తెలంగాణా నిజాం పాలన నుంచి విముక్తి పొందిందనేది అందరూ అంగీకరించే వాస్తవం. హైదరాబాద్‌ సంస్థానంను చుట్టుముట్టిన భారత సైన్యం హైదరాబాద్‌ నగరానికి చేరుకుని నిజాంను లొంగదీసుకున్న ఆపరేషన్ పోలో తెలంగాణా ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించింది.ఆపరేషన్ పోలో 5 రోజుల్లో ముగిసిపోయినా సైనిక చర్య తప్పదనే సంకేతాలు 13 నెలల ముందే అంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునుంచే వినిపించాయి.

Telangana Liberation Day Wishes in Telugu.jpg
Telangana Liberation Day Wishes in Telugu 1.jpg

 

Telangana Liberation Day Wishes in Telugu