Snake Bite on Puppies: షాకింగ్ వీడియో, మూడు కుక్క పిల్లలను కాటేసి చంపేసిన నాగు పాము, పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం

వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌ మండలం మంతట్టి గ్రామంలో విషాద కర ఘటన చోటు చేసుకుంది. మూడు కుక్క పిల్లలను నాగుపాము కాటేసి చంపేసింది. తన పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది

Snake Bite on Puppies (Photo-Video Grab)

వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌ మండలం మంతట్టి గ్రామంలో విషాద కర ఘటన చోటు చేసుకుంది. మూడు కుక్క పిల్లలను నాగుపాము కాటేసి చంపేసింది. తన పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.ఒక చోట ఉన్న మూడు కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చిన నాగుపాము వాటిని కాటేసి చంపేసింది .  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement