Dhirendra Shastri: ఇలా చేస్తే, పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మార్చేస్తాం.. స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్య
గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరైన జనాన్ని ఉద్దేశిస్తూ.. ఇక్కడకు ప్రజలందరూ వచ్చినట్టే, ఐకమత్యంతో మనం ఉంటే పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మార్చేయగలమని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Newdelhi, May 29: గుజరాత్ (Gujarat) లోని సూరత్ (Surat) లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (Bageshwar Dham's Dhirendra Shastri) సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరైన జనాన్ని ఉద్దేశిస్తూ.. ఇక్కడకు ప్రజలందరూ వచ్చినట్టే, ఐకమత్యంతో మనం ఉంటే పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మార్చేయగలమని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)