The Kerala Story: సినిమాను ఎవరూ చూడట్లే.. అందుకే వేయట్లే.. ‘ది కేరళ స్టోరీ’పై సుప్రీంలో స్టాలిన్ సర్కార్

‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిలిపేయడంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి తగిన స్పందన లేకపోవడంతోనే చిత్ర ప్రదర్శనలకు అంతరాయం ఏర్పడుతుందని, తాము చిత్రంపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది.

Supreme Court. (Photo Credits: PTI)

Newdelhi, May 16: ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా ప్రదర్శనను నిలిపేయడంపై సుప్రీంకోర్టులో (Supreme Court) తమిళనాడు ప్రభుత్వం (TamilNadu Govt.) వివరణ ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి తగిన స్పందన లేకపోవడంతోనే చిత్ర ప్రదర్శనలకు అంతరాయం ఏర్పడుతుందని, తాము చిత్రంపై ఎలాంటి నిషేధం (Ban) విధించలేదని తెలిపింది. కాగా, ఈ వివాదాస్పద చిత్రంపై పలు రాష్ట్రాలు బ్యాన్‌ విధించగా.. చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో సినిమాను బ్యాన్‌ చేయగా.. తమిళనాడులో ప్రదర్శనను నిలిపివేశారు. బెంగాల్‌ ప్రభుత్వం బ్యాన్‌ విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’లో అదనపు సీట్లు.. అలాగే టైమింగ్స్ మార్పు.. పూర్తి వివరాలు ఇవే!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement