Sangareddy Shocker: దుర్గా దేవి గుడిలో హుండీ దొంగతనం.. సంగారెడ్డిలో ఘటన (వీడియో వైరల్)

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని దుర్గా దేవి గుడిలో గత బుధవారం హుండీని కొందరు దుండగులు దొంగిలించారు.

Thief- Representational image. | (Photo Credits: Pixabay)

Sangareddy, July 27: సంగారెడ్డి జిల్లా (Sangareddy) పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని  దుర్గా దేవి గుడిలో (Durga Temple) గత బుధవారం హుండీని కొందరు దుండగులు దొంగిలించారు. 2 బైక్‌ లపై వచ్చి హుండీతో పరారైన నలుగురు దుండగుల చిత్రాలు సీసీటీవీలో రికార్దయ్యాయి. ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్‌ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement