Tirumala Rains: శ్రీవారి చెంత నుంచి పరుగులు పెట్టిన గంగమ్మ, అలిపిరి మెట్ల మీద నుంచి కిందకు భారీగా దూసుకువస్తున్న వరద, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

శ్రీవారి చెంత నుంచి కిందకు గంగమ్మ తల్లి ఉప్పొంగి ప్రవహించింది. అలిపిరి మెట్ల మీద నుంచి వరద నీరు కిందకు భారీగా పోటెత్తింది. శ్రీవారిని చేరుకునేందుకు ప్రయాణికులు వెళ్లే కాలిబాట పూర్తిగా వరదనీటితో జాలువారింది. భారీ వర్షం ధాటికి అలిపిరి గేట్లు మూసివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Heavy rains lashed in Tirumala (photo-Video Grab)

భారీ వర్షాలకు తిరుపతి మరో చెన్నైగా మారింది. తిరుపతి లీలా మహాల్ సర్కిల్ నుంచి మంగళం, బీటీఆర్ కాలనీల దాకా జల ప్రళయంతో భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. రోడ్డుపై నడవాలంటే నలుగురి సాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యువకులు బృందంగా ఏర్పడి జనాన్ని రోడ్డు దాటిస్తున్నారు. నడుంలోతు నీళ్ళలో నడిచి వెళ్ళలేక.. జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఇక శ్రీవారి చెంత నుంచి కిందకు గంగమ్మ తల్లి ఉప్పొంగి ప్రవహించింది.  అలిపిరి మెట్ల మీద నుంచి వరద నీరు కిందకు భారీగా పోటెత్తింది. శ్రీవారిని చేరుకునేందుకు ప్రయాణికులు వెళ్లే కాలిబాట పూర్తిగా వరదనీటితో జాలువారింది. భారీ వర్షం ధాటికి అలిపిరి గేట్లు మూసివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement