Tomato Theft Video: సీసీ పుటేజీ ఇదిగో, అర్థరాత్రి మూడు బాక్సుల టమోటాలు ఎత్తుకెళ్లిన దొంగ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఘటన
దేశంలో టమోటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడం చూస్తున్నాం. అలాగే వారిని హత్య చేసి టమోటా ఆదాయం మీద వచ్చిన డబ్బులను దోచుకెళ్లడం చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో టమోటాల చోరీ జరిగింది. రాత్రి పూట వచ్చిన ఓ వ్యక్తి మూడు బాక్సుల టమోటాలు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)