Kid Escape from Road Accident: ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన పిల్లవాడు
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో పలు వీడియోలు షేర్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన 'అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు' అంటూ ఓ షాకింగ్ వీడియోని షేర్ చేశారు. 'చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో పలు వీడియోలు షేర్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన 'అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు' అంటూ ఓ షాకింగ్ వీడియోని షేర్ చేశారు. 'చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.
పట్టపగలు అందరూ చూస్తండగానే దారుణ హత్య.. మేడ్చల్ జిల్లాలో యువకుడిని హతమార్చిన దుండగులు, వైరల్ వీడియో
ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదు' అంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చారు. ఈ వీడియోలో ఓ పిల్లాలు రోడ్డు మీదకు వెళుతుండగా ఎదురుగా అమిత వేగంతా ఓ లారీ వస్తుంది. పక్కనున్న తండ్రి అలర్ట్ చేయడంతో తృటిలో దాని కింద పడకుండా తప్పించుకుంటాడు. తండ్రి ఒక్కసారిగా తల పట్టుకుని వణికిపోయాడు.
Kid narrow escape from Road Accident