Building Collapse in Bengal: కోల్‌ కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు దుర్మరణం (వీడియోతో)

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌ కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం ఆదివారం అర్దరాత్రి కుప్పకూలింది.

Representative Image (Photo Credit- PTI)

Kolkata, Mar 18: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజధాని కోల్‌ కతా (Kolkata)లో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం  ఆదివారం అర్దరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement