Naatu Naatu in Ukraine: జెలెన్‌స్కీ ఇంటి ఎదుట 'నాటు-నాటు' స్టెప్పులేసి దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
ముఖ్యంగా ఈ చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.
Newdelhi, June 3: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) సినిమా ఇండస్ట్రీ హిట్ అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ ఒరిజినల్ సాంగ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) అధికారిక నివాసం ఎదుట ఆగస్టు 2021లో చిత్రీకరించారు. తాజాగా అదే చోట ఈ సాంగ్‌ను ఉక్రెయిన్ సైనికులు చిత్రీకరించారు. దాదాపుగా అవే స్టెప్పులతో అదరగొట్టారు. అయితే వీరు తమపై దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)