Uttar Pradesh: వీడియో ఇదిగో, అటెండెన్స్ కావాలంటే అక్కడ ముద్దుపెట్టాలని డిమాండ్ చేసిన శాడిస్ట్ టీచర్, మహిళా ఉపాధ్యాయురాలు ఏమన్నదంటే..

ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ హాజరు వ్యవస్థ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆందోళన కలిగించే ప్రధాన సమస్యగా ఉంది. ఉన్నావ్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన హాజరు గుర్తుగా ఒక మహిళా టీచర్‌ను 'ముద్దు' అడుగుతున్నట్లు చూపిస్తుంది

UP Govt Teacher Demands 'Kiss' From Female Teacher To Mark Her Attendance Watch Viral Video

ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ హాజరు వ్యవస్థ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆందోళన కలిగించే ప్రధాన సమస్యగా ఉంది. ఉన్నావ్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన హాజరు గుర్తుగా ఒక మహిళా టీచర్‌ను 'ముద్దు' అడుగుతున్నట్లు చూపిస్తుంది.తన షరతుకు అంగీకరిస్తే మహిళా టీచర్‌కి అంతా సులువుగా మారుతుందని చెప్పడం వీడియోలో కనిపించింది.చెంప వైపు వేలు చూపిస్తూ అక్కడ ముద్దు పెట్టాలని అడిగాడు.

అప్పుడు మహిళా టీచర్ స్పందిస్తూ ఈ షరతుకు తాను అంగీకరించనని చెప్పింది. ఆమె చెప్పింది, "యే తో హమ్ నహీ మాంగేంగే.. యే తో గండీ బాత్ హై సర్ (దీనికి నేను అంగీకరించను...ఇదంతా డర్టీ వర్క్) అని తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇస్కో తురాంట్ నౌక్రి సే నికల్ దేనా చాహియే ఔర్ సఖ్త్ కార్వై హోనే చాహియే (అతన్ని వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలి మరియు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి)" అని కామెంట్లు పెడుతున్నారు. వీడియో ఇదిగో, యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు, ఒక్కసారిగా అవి పేలడంతో గాయాలపాలై ఆస్పత్రిపాలు..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement