Viral Video: వీడియో ఇదిగో, శివలింగాలపై 3000 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రవహిస్తున్న నీరు, సీజన్‌తో సంబంధం లేకుండా ప్రవహిస్తున్న చల్లని వాటర్

పురాణాల ప్రకారం, గుజరాత్‌లోని సప్తేశ్వర్ మహాదేవ్ మందిర్‌లోని సహజ శివలింగాలపై 3000 సంవత్సరాలకు పైగా నీరు నిరంతరం ప్రవహిస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా, ప్రవహించే నీరు స్ఫటికంలా స్పష్టంగా, చల్లగా ఉంటుంది.పురాణాల ప్రకారం, సప్త్రిషులు ఇక్కడ శివుని కోసం తపస్సు చేశారు.

Shiva Linga (Photo-Video Grab/Ankitha)

పురాణాల ప్రకారం, గుజరాత్‌లోని సప్తేశ్వర్ మహాదేవ్ మందిర్‌లోని సహజ శివలింగాలపై 3000 సంవత్సరాలకు పైగా నీరు నిరంతరం ప్రవహిస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా, ప్రవహించే నీరు స్ఫటికంలా స్పష్టంగా, చల్లగా ఉంటుంది.పురాణాల ప్రకారం, సప్త్రిషులు ఇక్కడ శివుని కోసం తపస్సు చేశారు, అందుకే సప్తేశ్వర మహాదేవ్ అని పేరు వచ్చింది.

గుజరాత్‌లోని సెటిల్‌మెంట్ కమీషనర్ ఈ మందిరాన్ని పరిశోధించి, ఇది 3000 సంవత్సరాలకు పైగా నాటిదని నిర్ధారించారని స్థానికులు పేర్కొంటున్నారు.దీనికి సంబందించిన వీడియోను అంకిత అనే నెటిజన్ అపరిష్కృతమైన పురాతన రహస్యం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now