Height Trick Failed: ఎత్తు కోసం పైఎత్తు వేసింది.. మైనంతో సరికొత్త ట్రిక్ చేసింది.. అయితే పట్టుబడిపోయింది.. వైరల్ వీడియో

మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలలో మహిళా అభ్యర్థులకు ఎత్తు కొలిచే సందర్భంలో ఒక అభ్యర్థి తల జుట్టు లోపల ఎం-సీల్ మైనం పెట్టుకుని తన ఎత్తును పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు గుర్తించారు.

Credits: Twitter

Hyderabad, Dec 19: ఎలాగైనా సరే పోలీస్ ఉద్యోగం (Police Job) సాధించాలి అన్న కసి తో కొందరు అభ్యర్థులు తప్పుదారి పడుతున్నారు. తగిన ఎత్తు లేకపోయినప్పటికీ ఉన్నట్లు చూపించి కొలువు పొందాలన్న ఆలోచనతో ఓ అభ్యర్థిని వేసిన తప్పటడుగు.. ఆమెని కష్టాల పలు చేసింది. అంతేకాకుండా మరోసారి ఆమె పరీక్షలు (Exams)  రాయకుండా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలలో మహిళా అభ్యర్థులకు ఎత్తు కొలిచే సందర్భంలో ఒక అభ్యర్థి తల జుట్టు లోపల ఎం-సీల్ మైనం పెట్టుకుని తన ఎత్తును పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు గుర్తించారు. సదరు మహిళా అభ్యర్థిని ఎస్పీ డిస్ క్వాలిఫై చేశారు. ఆ వీడియో ఇదిగో..

అర్జెంటీనా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్ల గెలుపు సంబరాలు.. వైరల్ వీడియో

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement