Leopard in Hotel Room: హోటల్‌ గదిలోకి ప్రవేశించిన చిరుత.. రెండు గంటలపాటు అక్కడే హల్ చల్.. వీడియో ఇదిగో!

రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌ (Jaipur)లో చిరుత (Leopard) హల్‌ చల్‌ చేసింది. కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్‌ గది (Hotel Room)లోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది.

Leopard in Hotel (Credits: X)

Jaipur, Jan 19: రాజస్థాన్ (Rajasthan)​ జైపూర్‌ (Jaipur)లో చిరుత (Leopard) హల్‌ చల్‌ చేసింది. కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్‌ గది (Hotel Room)లోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది. దాదాపు రెండు గంటల పాటు చిరుత ఆ గదిలోనే గడిపింది. అయితే, ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుతను చూసిన హోటల్‌ యాజమాన్యం ఆ గదికి బయట నుంచి తాళం వేసి.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఎంతో చాకచక్యంగా చిరుత పులిని పట్టుకొని బోనులో బంధించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Salaar OTT Release: నేటి అర్ధరాత్రి 12 గంటలకు ఓటీటీలోకి సలార్‌.. ఇంతకీ స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement