UP Horror: ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఐదేండ్ల పిల్లాడిపై దాడి చేసిన కోతులు.. కాపాడిన యువకులు (వైరల్ వీడియో)
ఉత్తరప్రదేశ్ లోని మథురలో వ్రిందావన్ లో ఘోరం జరిగింది. కిషన్ అనే ఐదేండ్ల బాలుడిపై కోతులు దాడులకు పాల్పడ్డాయి. ఇది గమనించిన కొందరు యువకులు కోతులను తరిమికొట్టి బాలుడిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Lucknow, July 15: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మథురలో వ్రిందావన్ లో ఘోరం జరిగింది. కిషన్ అనే ఐదేండ్ల బాలుడిపై కోతులు (Monkeys attack) దాడులకు పాల్పడ్డాయి. ఇది గమనించిన కొందరు యువకులు కోతులను తరిమికొట్టి బాలుడిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Advertisement
Advertisement
Advertisement