Two Planes in Runway: ఒకేసారి రన్‌ వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన పెను ప్రమాదం.. గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి!

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్‌ వేపై ఇండిగో విమానం ల్యాండ్‌ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయ్యింది.

Two Planes in Runway (Credits: X)

Mumbai, June 10: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో (Mumbai Airport) శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్‌ వేపై ఇండిగో విమానం (Indigo Plane) ల్యాండ్‌ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయ్యింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ చేప్టటింది. ఆ సమయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ)గా ఉన్న వ్యక్తిని విధుల నుంచి తొలగించింది. ఈ గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం నేడే.. మొత్తం 71 మంది సభ్యులతో నేటి సాయంత్రం ఐదింటికి ప్రధాని భేటీ.. 100 రోజుల కార్యాచరణపై చర్చించే అవకాశం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement