Odisha College: బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజీలో అడుగుపెట్టండి.. లేకపోతే, లేదు.. విద్యార్థినులకు ఓ కాలేజీ అల్టిమేటం.. నిజమెంత?

'వచ్చే ఫిబ్రవరి 14 నాటికి మీతో మీ బాయ్ ఫ్రెండ్ ఉండేలా చూసుకోండి. ఒకవేళా మీకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే, ఇప్పటి నుంచే ఎవరో ఒకర్ని ఎంచుకోండి. లేకపోతే, కాలేజీలోకి మిమ్మల్ని అనుమతించం. అమ్మాయిలు భద్రంగా ఉండాలంటే, బాయ్ ఫ్రెండ్ తోడు ఉండాల్సిందే'

Bhubaneswar, Jan 24: 'వచ్చే ఫిబ్రవరి 14 నాటికి మీతో మీ బాయ్ ఫ్రెండ్ (Boyfriend) ఉండేలా చూసుకోండి. ఒకవేళా మీకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే, ఇప్పటి నుంచే ఎవరో ఒకర్ని ఎంచుకోండి. లేకపోతే, కాలేజీలోకి (College) మిమ్మల్ని అనుమతించం. అమ్మాయిలు (Girls) భద్రంగా ఉండాలంటే, బాయ్ ఫ్రెండ్ తోడు ఉండాల్సిందే'-- ఏంటి ఈ పిచ్చి వ్యాఖ్యలు అనుకుంటున్నారా? ఒడిశాలోని జగత్ సింగపూర్ లో ఉన్న  ఎస్వీఎం అటానమస్ కాలేజీ విద్యార్థులకు ఇచ్చిన సర్క్యులర్ ఇది.  -  ఇదీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త..అయితే, ఇదంతా  ఫేక్ అని, ఎవరో కావాలనే ఈ అసత్య ప్రచారం చేశారని తేలింది.

ఇంటివాడైన కెఎల్ రాహుల్‌, పెళ్లి వీడియో ఇదే, సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని వివాహమాడిన భారత క్రికెటర్, ఫోటోలు, వీడియో వైరల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now