Parody Song on Tomato Price Hike: టమాట ధరల పెరుగుదలపై దుమ్మురేపుతున్న పేరడి సాంగ్, సోషల్ మీడియాలో వైరల్
దేశవ్యాప్తంగా టమాట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టమాట ధరలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ సందడి చేస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా కంటెంట్ క్రియేటర్ కుషాల్ టమాట ధరల పెంపుపై ఓ పేరడీ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు
దేశవ్యాప్తంగా టమాట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టమాట ధరలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ సందడి చేస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా కంటెంట్ క్రియేటర్ కుషాల్ టమాట ధరల పెంపుపై ఓ పేరడీ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.ఈ వీడియోలో కుశాల్‌తో పాటు పలువురు వ్యక్తులు పేరడీ సాంగ్‌కు డ్యాన్స్ వేస్తూ కనిపించారు. ప్రముఖ తమిళ సాంగ్ తుమ్ తుమ్ సాంగ్‌కు పేరడీ లిరిక్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఈ వీడియోకు నెట్టింట ఇప్పటివరకూ ఏకంగా 5.5 లక్షల లైక్‌లు రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)