Viral Video: పుష్ప శ్రీవల్లీ పాటకు ముంబై పోలీసుల మ్యాజిక్, సంగీత పరికరాలతో పాటను వాయించి అందరినీ మైమరిపింపజేసిన ముంబై పోలీస్ బ్యాండ్
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రిలీజై చాలా రోజులైనా ఇంకా ట్రెండ్ లోనే ఉంది. అందులోని పాటలు సినిమా విడుదలకు ముందే ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక శ్రీవల్లి పాట (Srivalli song) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రిలీజై చాలా రోజులైనా ఇంకా ట్రెండ్ లోనే ఉంది. అందులోని పాటలు సినిమా విడుదలకు ముందే ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక శ్రీవల్లి పాట (Srivalli song) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ పాట ఇప్పుడు ముంబై పోలీసుల మనసును కూడా దోచింది. దీంతో ముంబై పోలీస్ బ్యాండ్‌కు చెందిన కళాకారులు తమ సంగీత పరికరాలకు పనిచేప్పారు. వాటిలో శ్రీవల్లీ పాట వచ్చేలా వాయించి అందరినీ మైమరిపింప జేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)