Viral video: రూంలో వేరే మహిళతో ఆ పనిలో భర్త, సడన్‌గా రూంలోకి ఎంట్రీ ఇచ్చిన భార్య, ఇద్దర్నీ చెప్పులతో చితకబాదేసిన ఘటన వైరల్

ఆగ్రాలో వేరే మహిళతో ఉన్న భర్తను.. అతని భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రాకు చెందిన జంటకు 16 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

Woman catches husband with another lady in hotel room

ఆగ్రాలో వేరే మహిళతో ఉన్న భర్తను.. అతని భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రాకు చెందిన జంటకు 16 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె భర్త సదరు మహిళతో కలిసి హోటల్‌ రూమ్‌లో ఉన్నాడన్న విషయాన్ని బంధువుల ద్వారా తెలుసుకున్న భార్య అక్కడికి వెళ్లింది. అక్కడ వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తన చెప్పుతో చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. కాగా, ఈ ఘటనపై భార్య ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement