VRS For Police: మద్యానికి బానిసైన పోలీస్ అధికారులకు వీఆర్ఎస్.. అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం
అస్సాం ప్రభుత్వం (Assam Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి బానిసైన 300మంది పోలీసు అధికారులకు (Police Officials) త్వరలో స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్-VRS) అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) వెల్లడించారు.
Guwahati, May 1: అస్సాం ప్రభుత్వం (Assam Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి బానిసైన 300మంది పోలీసు అధికారులకు (Police Officials) త్వరలో స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్-VRS) అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) వెల్లడించారు. ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్తగా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇది పాత విధానమేనని, అయితే ఇటీవల దీనిని అమలు చేయలేదని అన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement