Viral Video: వైరల్ వీడియో, సూర్యగ్రహణం సమయంలో పళ్లెంలో నిలబడిన రోకలి, గ్రహణం వీడేంతవరకు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి బండ నిలబడిన వీడియో వైరల్
తరాలు మారిన సనాతన సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్లేట్లో రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా పోలేదు. గురువారం సూర్యగ్రహణం సందర్భంగా రోకలిని నిలబెట్టిన వీడియో వైరల్ అవుతోంది.
తరాలు మారిన సనాతన సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్లేట్లో రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా పోలేదు. గురువారం సూర్యగ్రహణం సందర్భంగా రోకలిని నిలబెట్టిన వీడియో వైరల్ అవుతోంది. గ్రహణం వీడేంతవరకు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Advertisement
Advertisement