Where is The Humanity ? మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది, అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో, ఆకలికి తట్టుకోలేక చిన్న పాప తిని పడేసిన ప్లేట్ల నుంచి..
రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. సమాజానికి ఆధునిక సాంకేతికత సోకినందున, మానవులు తన తోటి జీవుల పట్ల కనికరం మరియు శ్రద్ధ వహించకుండా కాలం గడిపేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ వీడియోని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఓ పాప ఆకలితో అలమటిస్తూ తిని పడేసిన ప్లేట్లలో నుంచి ఆహారాన్ని తీసుకోవడం కనిపించింది.
రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. సమాజానికి ఆధునిక సాంకేతికత సోకినందున, మానవులు తన తోటి జీవుల పట్ల కనికరం మరియు శ్రద్ధ వహించకుండా కాలం గడిపేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ వీడియోని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఓ పాప ఆకలితో అలమటిస్తూ తిని పడేసిన ప్లేట్లలో నుంచి ఆహారాన్ని తీసుకోవడం కనిపించింది. అక్కడ అంతమంది ఉన్నా ఎవరూ ఆ చిన్నారికి సాయం చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు. ఈ వీడియోని చూసిన వారు కన్నీళ్లు పెట్టేలా అక్కడి విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. మన ప్రకాశం అనే ఎక్స్ నుంచి వీడియో పోస్ట్ అయింది.
hungry Kid Eating food From Dustbin
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)