Winter Season Google Doodle: శీతాకాలం వచ్చేసింది, నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 22 వరకు చలికాలం, డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేసిన గూగుల్
ఉత్తరార్ధగోళంలో నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 22 వరకు చలికాలం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో గూగుల్ చలికాలం వచ్చేసిందంటూ డూడుల్ రూపొందించింది.
వణికించే శీతాకాలం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాలపై చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఈ ఏడాది అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఉత్తరార్ధగోళంలో నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 22 వరకు చలికాలం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో గూగుల్ చలికాలం వచ్చేసిందంటూ డూడుల్ రూపొందించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)