Women Fight Over Free Seat in Bus: ఫ్రీ బస్సు కష్టాలు ఇంకా తీరలేదు.. సీటు కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..షాకింగ్ వీడియో ఇదిగో

వనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు పెద్ద గొడవ పడ్డారు. సీటు కోసం ఏకంగా కొట్టుకున్నారు.

Women's fight for Seats in Free Bus Near Ganapuram, Wanaparthy District(video grab)

Women Fight Over Free Seat in Bus: వనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు పెద్ద గొడవ పడ్డారు. సీటు కోసం ఏకంగా కొట్టుకున్నారు. కొన్ని రూట్లలో సరిపోయే అన్ని బస్సులు లేక ఇబ్బంది ఆడుతున్నారు. రద్దీని బట్టి బస్సులు పెంచితే సమస్య ఉండదు అని కొంతమంది చెబుతుండగా మహిళలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే

Women's fight for Seats in Free Bus Near Ganapuram, Wanaparthy District

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement