Las Vegas attack: వంటగదిలో వాడే పొడవైన కత్తితో దుండగుడు దాడి.. ఇద్దరు మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలు.. లాస్ వెగాస్ లో ఘటన.. వీడియో వైరల్
ఈ ఘటన అమెరికాలోని లాస్ వెగాస్ స్ట్రిప్ లో జరిగింది. బాధితులను సమీప దవాఖానకు తరలించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
Las Vegas, October 7: వంటగదిలో (Kitchen) వాడే పొడవైన కత్తితో (Knife) దుండగుడు చేసిన దాడిలో ఇద్దరు మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలోని (America) లాస్ వెగాస్ (Las Vegas) స్ట్రిప్ లో జరిగింది. బాధితులను సమీప దవాఖానకు తరలించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. తనతో ఫోటోలు దిగడానికి అంగీకరించలేదన్న కారణంగానే దుండగుడు ఈ దాడికి పాల్పడినట్టు ఓ మహిళ తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)