World Richest Man 2022: ఎలాన్ మస్క్‌కి భారీ షాక్, ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్
ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ ప్లేస్‌లో బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచారు. ఆయన ప్రస్తుతం లూయిస్ విట్టాన్ కంపెనీ ఎల్వీఎంహెచ్‌కు సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాది ఎలన్ మస్క్ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు.
ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ కి షాకిస్తూ.. ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ ప్లేస్‌లో బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచారు. ఆయన ప్రస్తుతం లూయిస్ విట్టాన్ కంపెనీ ఎల్వీఎంహెచ్‌కు సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాది ఎలన్ మస్క్ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో మస్క్‌ను వెనక్కి నెట్టివేస్తూ బెర్నార్డ్ మొదటి స్థానాన్ని ఆక్రమించేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం.. బెర్నార్డ్ అర్నాల్ట్ ఆస్తులు 172.9 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్ ఆస్తుల విలువ 168.5 బిలియన్ల డాలర్లుగా ఉంది.2021 జనవరిలో తొలిసారి ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్ 185 బిలియన్ల డాలర్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు.
Tags
Bernard Arnault
Billionaire Bernard Arnault
Billionaires Index
Bloomberg
Elon Musk
LVMH
Tesla
Tesla Stock
Twitter
World Richest Man
World Richest Man 2022
World Richest Person
World’s Richest Person
Worlds Richest Person Title
ఎలాన్ మస్క్
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు
బెర్నార్డ్ అర్నాల్ట్
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్