Cardiac Arrest in Temple: ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తికి గుండెపోటు.. స్పాట్ లోనే మృతి.. కేపీహెచ్ బీలో ఘటన (వీడియో)
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న ఓ వ్యక్తికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది.
Hyderabad, Nov 12: ఆకస్మిక గుండెపోటు (Cardiac Arrest) ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో (Temple) ప్రదక్షిణాలు చేస్తున్న ఓ వ్యక్తికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. సెకండ్ల వ్యవధిలోనే స్తంబాన్ని పట్టుకొని అతను మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీలో రికార్డయ్యింది.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)