Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన రమితా జిందాల్, దివ్యాంష్ సింగ్ పన్వార్ జోడీ

అంతకుముందు భారత జోడీ 631.1 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది.

Ramita Jindal, Divyansh Singh Panwar Secure Silver Medal in 10m Air Rifle Mixed Team Event at Asian Shooting Championships 2023

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ రమితా జిందాల్ మరియు దివ్యాంష్ సింగ్ పన్వార్ ఫైనల్‌లో 12-16తో చైనా జోడీ జియాయు/హొనన్ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నారు. అంతకుముందు భారత జోడీ 631.1 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది.

ఆసియా పారా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 29 పసిడి, 31 రజత, 51 కాంస్యాలతో 111 పతకాలు కైవసం చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు పతకాలతో మొత్తంగా 521 మెడల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్‌ రెండో స్థానం ఆ‍క్రమించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)