Fact Check: ధోని గౌరవార్థం ఆర్బీఐ ఎలాంటి నాణెం విడుదల చేయలేదు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నాణెం ఫేక్..!

భారతీయ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ మహేంద్ర సింగ్ ధోనీని గౌరవిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹ 7 నాణెం విడుదల చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.

₹7 coin to honor Mahendra Singh Dhoni, image is fake

భారతీయ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ మహేంద్ర సింగ్ ధోనీని గౌరవిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹ 7 నాణెం విడుదల చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నాణేలను తయారు చేసే సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్‌సైట్‌లో కూడా దీని ప్రస్తావన లేదు. కాబట్టి ధోని చిత్రంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాణెం ఫేక్‌.  సౌతాఫ్రికాతో టీ -20లో చెల‌రేగిన తెలుగు తేజం, వ‌రుస‌గా రెండో సెంచ‌రీ, అరుదైన ఘ‌న‌త సాధించిన ఆట‌గాడిగా గుర్తింపు 

Here's Tweet:

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement