Asia Cup 2023: పాకిస్తాన్‌లో జరిగే ఆసియా కప్ కోసం భారత్ వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన బీసీసీఐ, మద్దతు ప్రకటించిన శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు

జియోలోని నివేదిక ప్రకారం, ఆసియా కప్ 2023 కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడం లేదని బీసీసీఐ తెలిపింది. కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వాగతించాయి. తమ మద్దతు అందించాయి. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక రెండూ మార్క్యూ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి

India Team

జియోలోని నివేదిక ప్రకారం, ఆసియా కప్ 2023 కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడం లేదని బీసీసీఐ తెలిపింది. కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వాగతించాయి. తమ మద్దతు అందించాయి. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక రెండూ మార్క్యూ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి.  2023 ఆసియా కప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియాను పాకిస్తాన్‌కు పంపడానికి BCCI నిరాకరించడంతో PCB, BCCI మధ్య వార్ నడుస్తోంది. బిసిసిఐ వైఖరికి ప్రతిస్పందనగా, పిసిబి భారతదేశంలో జరిగే 2023 ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తామని బెదిరించింది.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement