Australia T20 World Cup Squad: టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం స్టార్ ప్లేయర్లను బరిలోకి దించుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా, ఎవరెవరు జట్టులో చోటు సాంపాదించారో చూడండి; అక్టోబర్ నుంచి ఆరంభం కానున్న టోర్నమెంట్

T20 World Cup 2021 |(Photo Credit: Getty Images)

T20 ప్రపంచకప్‌ 2021 కు సమయం దగ్గర పడుతుండడంతో టోర్నీలో పాల్గొననున్న దేశాలు తమ తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. T20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కేన్‌ రిచర్డ్‌సన్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపారిజర్వు ప్లేయర్లు: డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్.

2021, అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్ టోర్ని యూఎఈ వేదికగా జరగనుంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement