Australia vs India: స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలు..5 వికెట్లు తీసిన బుమ్రా...భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా
స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరు సెంచరీలతో రాణించగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. మరోసారి 5 వికెట్లు తీసి సత్తాచాటాడు బుమ్రా.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా బిస్బేన్ లోని గర్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరు సెంచరీలతో రాణించగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. మరోసారి 5 వికెట్లు తీసి సత్తాచాటాడు బుమ్రా. సీనియర్ ఆటగాడు..ఔటైన విధానం చూస్తే షాకే..ఇంగ్లాండ్‌తో టెస్టులో కేన్ విలియమ్సన్ విచిత్ర రీతిలో ఔట్...వీడియో ఇదిగో
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)