David Warner Dubs Pushpa Dialogue: పుష్ప తెలుగు డైలాగ్‌తో షాకిచ్చిన డేవిడ్ వార్నర్, పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే అంటూ వీడియో, డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదేలె అంటూ అల్లు అర్జున్ రిప్లయి

మరోసారి తెలుగు డైలాగ్ చెప్పేసి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్ట బొమ్మసాంగ్ కు ఆడిపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. తాజాగా ‘పుష్ప’ అవతారమెత్తేశాడు. ఇప్పటికే ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఉర్రూతలూగించిన వార్నర్.. మళ్లీ ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.

David Warner Dubs Pushpa Dialogue

డేవిడ్ వార్నర్.. మరోసారి తెలుగు డైలాగ్ చెప్పేసి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్ట బొమ్మసాంగ్ కు ఆడిపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. తాజాగా ‘పుష్ప’ అవతారమెత్తేశాడు. ఇప్పటికే ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఉర్రూతలూగించిన వార్నర్.. మళ్లీ ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే’ అంటూ హల్ చల్ చేశాడు. ఇన్ స్టాలో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ ఆ వీడియోకు రిప్లై ఇచ్చాడు. ‘డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదేలె’ అంటూ కామెంట్ చేశాడు. రవీంద్ర జడేజా కూడా దానిపై కామెంట్ పెట్టాడు. తనంత మంచోడైతే కాదంటూ వ్యాఖ్యానించాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)