Daryl Mitchell: విధ్వంస‌క సిక్సర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన డారిల్ మిచెల్, బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ అత్యధిక సిక్సర్ల రికార్డును బ్రేక్ చేసిన న్యూజీలాండ్ దిగ్గజం

వాంఖ‌డేలో భారత్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో కివీస్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్(134 : 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క శ‌త‌కంతో బ్లాక్‌క్యాప్స్‌ను గెలిపించినంత ప‌ని చేశాడు.కండ‌రాలు ప‌ట్టేసినా చివ‌రిదాకా పోరాడిన మిచెల్.. ప్ర‌పంచ క‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన కివీ బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించాడు.

Daryl Mitchell (photo-X)

వాంఖ‌డేలో భారత్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో కివీస్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్(134 : 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క శ‌త‌కంతో బ్లాక్‌క్యాప్స్‌ను గెలిపించినంత ప‌ని చేశాడు.కండ‌రాలు ప‌ట్టేసినా చివ‌రిదాకా పోరాడిన మిచెల్.. ప్ర‌పంచ క‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన కివీ బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో మిచెల్ 18 సిక్స‌ర్లు బాదాడు. దాంతో, త‌మ‌ దేశ దిగ్గ‌జం బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్(Brendon Mccullum) రికార్డు బ్రేక్ చేశాడు. మెక్‌క‌ల్ల‌మ్ 2015 ఎడిష‌న్‌లో 17 సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు.

Daryl Mitchell (photo-X)

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement