IPL 2023 DC vs GT : గుజరాత్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చిత్తు, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన ఢిల్లీ..

ఐపీఎల్ 16వ సీజన్‌లో ఏడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

(PIC @ IPL Twitter)

ఐపీఎల్ 16వ సీజన్‌లో ఏడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 163 పరుగులు చేసి విజయం సాధించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now