Abdul Azeem Passes Away: హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మృతి, దేశవాళీ క్రికెట్లో దూకుడుగా ఆడే ఓపెనర్‌గా పేరు
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (62) మంగళవారం మృతి చెందాడు. అజీమ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో దూకుడుగా ఆడే ఓపెనర్‌గా అజీమ్ పేరు గడించాడు. 1986 రంజీ సీజన్లో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు.
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (62) మంగళవారం మృతి చెందాడు. అజీమ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో దూకుడుగా ఆడే ఓపెనర్‌గా అజీమ్ పేరు గడించాడు. 1986 రంజీ సీజన్లో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు. 1980-85 మధ్య 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. కోచ్‌గా, హెచ్‌సీఏ సెలెక్టర్‌గా కూడా సేవలందించాడు. అజీమ్ మృతికి హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్, మాజీ జస్టిస్ లావు నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.
Here's CV Anand IPS Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Drugs Seize In KPHB: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం, కేపీహెచ్బీలో ఒక వ్యక్తి నుంచి 13 గ్రాముల ఎంఎండీఏ సీజ్
Raids In Hyderabad Hotels: హైదరాబాద్ లోని హోటళ్లలో పరిశుభ్రత గాలికి.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు.. వీడియోతో
Advertisement
Advertisement
Advertisement