Glenn Maxwell: పాకిస్తాన్ మీద మ్యాక్స్‌వెల్ విధ్వంస‌క ఇన్నింగ్స్ వీడియో ఇదిగో, ఇదేమి ఊచకోత అంటూ తలలు పట్టుకుని కూర్చుండిపోయిన దాయాది బౌలర్లు

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గబ్బాలో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసాడు. టీ20 మ్యాచ్‌లో దాయాది బౌలర్లపై త‌న స్ట‌యిల్లో రెచ్చిపోయాడు.పాక్ ప్ర‌ధాన పేస‌ర్ షాహీన్ ఆఫ్రిదిని ల‌క్ష్యంగా చేసుకొని మ్యాక్సీవెల్ ఓ రేంజ్‌లో చెల‌రేగాడు. బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంత సేపు పాక్ బౌల‌ర్ల‌ను వ‌ణికించాడు.

Glenn Maxwell (Photo-Starsports/Video Grab)

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గబ్బాలో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసాడు. టీ20 మ్యాచ్‌లో దాయాది బౌలర్లపై త‌న స్ట‌యిల్లో రెచ్చిపోయాడు.పాక్ ప్ర‌ధాన పేస‌ర్ షాహీన్ ఆఫ్రిదిని ల‌క్ష్యంగా చేసుకొని మ్యాక్సీవెల్ ఓ రేంజ్‌లో చెల‌రేగాడు. బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంత సేపు పాక్ బౌల‌ర్ల‌ను వ‌ణికించాడు. యువ పేస‌ర్ న‌సీం షా వేసిన రెండో ఓవ‌ర్లో ఆసీస్ చిచ్చ‌ర‌పిడిగు 4, 0, 4, 4, 4 బాదాడు.హ్యారిస్ ర‌వుఫ్‌కు చుక్క‌లు చూపిస్తూ ఒక ఫోర్, 2 సిక్స‌ర్లు బాదాడు.షాహీన్ ఆఫ్రిది అత‌డు వేసిన 4 వ ఓవ‌ర్లో రివ‌ర్స్ స్వీప్ ద్వారా బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు.కాగా స్వ‌దేశంలో పాకిస్థాన్‌కు పెద్ద‌గా పోటీ ఇవ్వ‌లేక‌ వ‌న్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ప‌ట్టేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.

టీ20లో టీమిండియా సరికొత్త రికార్డు, అయితే పాకిస్తాన్ టాప్‌లో, దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం

Glenn Maxwell Viral Shots Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement