SA vs AUS Semi-Final: పంజా విసురుతున్న ఆస్ట్రేలియా బౌలర్లు, 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలోతు క‌ష్టాల్లో పడిన ద‌క్షిణాఫ్రికా

వ‌ర‌ల్డ్ క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా పీకలోతు క‌ష్టాల్లో ప‌డింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల ధాటికి పన్నెండు ఓవర్లకే నలుగురు పెవిలియ‌న్ చేరారు. తొలి ఓవ‌ర్లోనే తెంబ బ‌వుమా(0)ను మిచెల్ స్టార్క్ గోల్డెన్ డ‌క్‌గా వెన‌క్కి పంపాడు.

Australia (photo-X)

వ‌ర‌ల్డ్ క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా పీకలోతు క‌ష్టాల్లో ప‌డింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల ధాటికి పన్నెండు ఓవర్లకే నలుగురు పెవిలియ‌న్ చేరారు. తొలి ఓవ‌ర్లోనే తెంబ బ‌వుమా(0)ను మిచెల్ స్టార్క్ గోల్డెన్ డ‌క్‌గా వెన‌క్కి పంపాడు. దాంతో, ఒత్తిడిలోకి ప‌డిపోయింది.అనంత‌రం హేజిల్‌వుడ్ అద్భుత బంతితో క్వింట‌న్ డికాక్‌(3)ను ఔట్ చేశాడు. అనంతరం మరో రెండు వికెట్లను (మార్కరమ్, డాసన్) వెంటనే కోల్పోయింది. ప్రస్తుతం మిల్లర్, క్లాసెస్ క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లలో 39 పరుగులు చేసింది.

Australia (photo-X)

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement